Home » Maineeru Pillagaada Lyrics – Newsense

Maineeru Pillagaada Lyrics – Newsense

by Msonglyrics

Maineeru Pillagaada Song Lyrics are the latest Telugu song from Movie Newsense. The music is composed by Suresh Bobbili and sung by Hari Teja. Maineeru Pillagaada lyrics were written by Panchal Das. Newsense Movie Cast Navdeep, Bindu Madhavi

Maineeru Pillagaada Song Details

SongMaineeru Pillagaada
MovieNewsense
DirectorSri Prawin Kumar
SingerHari Teja
LyricsPenchal Das
MusicSuresh Bobbili
StarringNavdeep , Bindu Madhavi
LabelAditya Music India

Maineeru Pillagaada Song Lyrics

హే..! మైనీరు పిల్లగాడా !
వారకంటా సూడా వేమీ
నీ ఎనకేనడిశా నీడైనేనేరా

ఆకుతీగా సక్కదనమూ
అలివైతేఅల్లుకోరా
అలనాడూ ఆడిన మాటేమరిచేవూ

అరె! బిర బిరా….చిన్ని గుండెల్లో నా దూరావే
అరె! సర సరా…. ఎద కోతేకోశావోయ్
ఒక్కతూరీ..నా సరసకురారా చిన్నవాడా
అరె! వరదలా పొంగేసొగసూ నీదేరా

హే..! మైనీరు పిల్లగాడా !
వారకంటా సూడా వేమీ
నీ ఎనకేనడిశా నీడైనేనేరా

ఆకుతీగా సక్కదనమూ
అలివైతేఅల్లుకోరా
అలనాడూ ఆడిన మాటేమరిచేవూ

పీ పి పీ పి పీ పీ.. పి పీ
ఈడూ – జోడూ కుదిరే
వాటామైందివలపూ
బొట్టూ కట్టిపోరాదా – జతగా

అణకావైనదాన్ని
అలుసూ చేయబాకూ
నిను జూడ కుండా ప్రాణం నిలవదురా

ఎండా పొద్దు ఎదురూ గాలీ
ఎగిరీపోయా పైటా సెరుగూ
నన్నూ జూసీనగా వొద్దు పిలగా

ఎపుడూ నీ తట్టేజూసీ
ప్రాయం వాడిపోతావుందీ
దయా రాదా నాపైనీకు పిలగా

హే..! మైనీరు పిల్లగాడా !
వారకంటా సూడా వేమీ
నీ ఎనకేనడిశా నీడైనేనేరా

ఆకుతీగా సక్కదనమూ
అలివైతేఅల్లుకోరా
అలనాడూ ఆడిన మాటేమరిచేవూ

Maineeru Pillagaada Music Video

You may also like

Leave a Comment

* By using this form you agree with the storage and handling of your data by this website.

msonglyrics logo

Msonglyrics is your ultimate source for the latest and most popular song lyrics from Telugu, Hindi, English, Devotional, and much more

Ads Blocker Image Powered by Code Help Pro

Ads Blocker Detected!!!

We have detected that you are using extensions to block ads. Please support us by disabling these ads blocker.

Powered By
100% Free SEO Tools - Tool Kits PRO