Home » Chuttamalle Lyrics – Devara

Chuttamalle Lyrics – Devara

by Msonglyrics

Chuttamalle Song Lyrics from Devara Part -1 Telugu, composed by Anirudh Ravichander. Chuttamalle Lyrics penned by Ramajogayya Sastry and sung by Shilpa Rao. Devara directed by Koratala Siva and cast NTR, Saif Ali Khan, Janhvi Kapoor, Prakash Raj, Srikanth, Shine Tom Chacko

Chuttamalle Song Details

🎬Movie: Devara Part – 1
🎬Director: Koratala Siva
🎵Music Director: Anirudh Ravichander
🎼Lyricist: Ramajogayya Sastry
🎤Singers: Shilpa Rao
🎭Cast: NTR, Janhvi Kapoor
📅Year: 2024
📼Label: T-Series

Chuttamalle Song Telugu Lyrics – Devara

చుట్టమల్లే చుట్టేస్తాం ది తుం టరి చూపు
ఊరికే ఉం డదు కాస్సేపు
అస్తమానం నీ లోకమే నా మైమరపు
చేతనైతే నువ్వే నన్నాపు
రా నా నిద్దర కులాసా నీ కలలకిచ్చేసా
నీ కోసం వయసు వాకిలి కాశా
రా నా ఆశలు పోగేశా నీ గుం డెకు అచ్చేసా
నీ రాకకు రం గం సిద్ధం చేశా

ఎం దుకు పుట్టిం దో పుట్టిం ది
ఏమో నువ్వం టే ముచ్చ ట పుట్టింది
పుడతానే నీ పిచ్చి పట్టింది
నీపేరు పెట్టిం ది వయ్యారం
ఓణీ కట్టిం ది గోరిం ట పెట్టింది
సామికి మొక్కు లు కట్టింది

మత్తుగా మెలేసిం ది నీ వరాల మగసిరి
హత్తుకోలేవా మరి సరసన చేరి
వాస్తుగా పెం చానిట్ఠా వం దకోట్ల సొగసిరి
ఆస్తిగా అల్లేసుకో కొసరీ కొసరీ
చెయ్య రా ముద్దుల దాడి
ఇష్టమేలే నీ సం దడి
ముట్టడిం చి ముట్టేసుకోలేవ
ఓసారి చెయిజారి

రా ఏ బం గరు నక్లీసు. నా ఒం టికి నచ్చట్లే
నీ కౌగిలితో నను సిం గారించు
రా ఏ వెన్నె ల జోలాలి నను నిద్దర పుచ్చట్లే
నా తిప్ప లు కొం చెం ఆలోచిం చు
ఎం దుకు పుట్టిం దో పుట్టింది
ఏమో నువ్వం టే ముచ్చ ట పుట్టింది
పుడతానే నీ పిచ్చి పట్టింది
నీపేరు పెట్టిం ది వయ్యా రం
ఓణీ కట్టిం ది గోరిం ట పెట్టింది
సామికి మొక్కు లు కట్టిం ది

Chuttamalle Lyrics – Devara

Chuttamalle Chuttesthandi
Thuntari Choppu
Oorike Vundadhu Kasepu
Asthamaanam Neelokame
Naa Maimarpu
Chethanathe Nuvve Nannapa

Raa Naa Niddar Kulasa
Nee Kalaku Echesa
Nee Kosam Vayassu
Vaakili Kaasa
Raa Na Asallu Pogesa
Nee Gundeku Acchesa
Nee Rakaku Rangam Sidam Chesa

Enduku Puttindo Puttindi
Emo Nuvvante Mucchata Puttindi..
Pudathane Nee Picchi Patindhi
Nee Peru Pettindi
Vayyaram Voni Kattindi
Gorinta Petindi…

Chuttamalle Chuttestandi
Ha Chuttestandi
Chuttamalle Chuttestandi
Chuttamalle Chuttestandi
Tuntari Chupu
Uurike Undadu Kasepu

Mattuga Melasindi Nee
Varala Magasiri
Hattukoleva Mari
Sarasana Cheri
Vastuga Penchanitta
Vandakotla Sogasiri
Astiga Allesuko Kosari

Cheyara Muddu Daadi,
Ishtamele Nee Sandadi Muttadinchi
Muttesukoleva Osari Cheyijari

Raa Ye Bangaru Naklisu
Naa Ontiki Nachatle
Nee Kougilito Nanu Singarinchu
Raa Ye Vennela Jolali
Nanu Niddara Pucchatle
Naa Tippalu Konchem Alochinchu

Enduku Puttindo Puttindi,
Emo Nuvvante Mucchata
Puttindi Pudatane Nee Picchi
Pattindi Nee Peru Pettindi
Vayyarama Oni Kattindi Gorinta
Pettindi Samiki Mokkulu Kattind

Chuttamalle Chuttestandi
Ha Chuttestandi
Chuttamalle Chuttestandi
Chuttamalle Chuttestandi
Tuntari Chupu
Uurike Undadu Kasep

Ads Blocker Image Powered by Code Help Pro

Ads Blocker Detected!!!

We have detected that you are using extensions to block ads. Please support us by disabling these ads blocker.