Home » Set Ayyindhe Lyrics – Bhaje Vaayu Vegam

Set Ayyindhe Lyrics – Bhaje Vaayu Vegam

by Msonglyrics

Set Ayyindhe Song Lyrics Telugu song from Bhaje Vaayu Vegam. Sung by Ranjith Govind and composed by Radhan. Set Ayyindhe Lyrics Penned by Saraswati Putra’ Ramajogayya Sastry. Bhaje Vaayu Vegam directed by Prashanth Reddy and cast Kartikeya Gummakonda, Ishwarya Menon, Rahul Tyson, Tanikella Bharani, Ravi Shankar, Sarath Lohitswa

Set Ayyindhe Song Details

SongSet Ayyindhe
MovieBhaje Vaayu Vegam
Director Prashanth Reddy
SingerRanjith Govind
LyricsSaraswati Putra’ Ramajogayya Sastry
MusicRadhan
StarringKartikeya Gummakonda, Ishwarya Menon, Rahul Tyson,
Tanikella Bharani, Ravi Shankar, Sarath Lohitswa
LabelAditya Music

Set Ayyindhe Song Lyrics

హే జెకా జెకా జెజ్జెనకా బ్యాండు బాజా పెడతా
హే డండరనకా దరువేసి లుంగీ డాన్సు కడతా
హే పబ్లిసిటీ పక్కా ఊరంతా ఊదరకొడతా
పద్దతిగా మన ఇద్దారికి ప్రేమయిందని చెప్తా

నువ్ లవరు… నేన్ ఫ్లవరు
ఐ లవ్ యూ డార్లింగే
నీ ఫిగురు… నా పొగరు
మస్తు మస్తు మ్యాచింగే

మై డియరు నీ పేరు
నా కాలర్ ట్యూనింగే
నీ బెదరు ఇంక నాకు
బామ్మర్ది ఫీలింగే…

సెట్ అయ్యిందే లైఫు సెట్టయ్యిందే
సెట్టు మామ
నీ వల్లే నా లైఫు సెట్టయ్యిందే
సెట్టు మామ

సెట్ అయ్యిందే లైఫు సెట్టయ్యిందే
నా లవ్ స్టోరీ బ్లాక్ బస్టర్ హిట్టయ్యిందే
సెట్టు మామ, సెట్టు మామ
సెట్టు మామ, సెట్టు మామ..

దిక్కులంచున చుక్కలంచునా ఎక్కడెక్కడుంటివే
టక్కునొచ్చిన లేడీ లక్కువై రెక్క లాగుతుంటివే
ఒసి నా జూలియట్టు, కుడి కాలు ముందెట్టు
ఇటు చూడు బుజ్జి హార్టు, నీకు రెడ్డు కార్పెట్టు

దిమ్మరేగి పోయేట్టు, లాగిపెట్టి ముద్దెట్టు
దాని పట్టి కట్టుకుంటా మెల్లోనా లాకెట్టు

సెంచరీల వైన్ అయినా ఎక్కట్లేదే
నువ్ టచ్ చేసిన కిక్కేమో తగ్గట్లేదే
దిల్లుకింక నువ్ తప్ప దిక్కే లేదే
తాటతీసేలా ప్రేమిస్తా తగ్గేదేలే

నీ వల్లే బస్తీలో ఫుల్లు హైలైటైతీనే
నింగి దాటి చెలరేగే రంగు రాకెటైతీనే
బంతి పువ్వై నువ్ పడితే డామ్ డక్-ఔట్ అయితినే
సోలో సోలో పొట్టే గాన్ని లవ్ డ్యూయెట్ అయితినే

సెట్ అయ్యిందే లైఫు సెట్టయ్యిందే
సెట్టు మామ
నీ వల్లే నా లైఫు సెట్టయ్యిందే
సెట్టు మామ

సెట్ అయ్యిందే లైఫు సెట్టయ్యిందే
నా లవ్ స్టోరీ బ్లాక్ బస్టర్ హిట్టయ్యిందే
సెట్టు మామ, సెట్టు మామ
సెట్టు మామ, సెట్టు మామ..

You may also like

Leave a Comment

* By using this form you agree with the storage and handling of your data by this website.

msonglyrics logo

Msonglyrics is your ultimate source for the latest and most popular song lyrics from Telugu, Hindi, English, Devotional, and much more