Malli Malli Song Lyrics is Telugu latest song from Agent. Music is composed by Aditya lyengar and sung by Huphop Tamizha, Starring Akhil Akkineni, Mammootty, and Sakshi Vaidya. Malli Malli lyrics were written by Hiphop Tamizha
Table of Contents
Agent Malli Malli Song Details
Song | Malli Malli |
Movie | Agent |
Singer | Hiphop Tamizha |
Lyrics | Hiphop Tamizha |
Director | Surender Reddy |
Music | Aditya Iyengar |
Starring | Akhil Akkineni, Mammootty, and Sakshi Vaidya |
Label | Lahari Music & T Series |
Agent Malli Malli Lyrics In English
Malli Malli Nuvve Eduredurosthe
That’s A Sign Ani Manasantundhe
Naa Latest Missionuvi Nuvve
Saadhinchalanipistundhe
Pilla nee Valle dil la dhak dhak yento perigenila
Neelo ika chudala jaruguno ledo ee maaya
Adhi love oo nee navvo ayya Romeo oh ammayo
Ayyayyo em haayo ento nee crazy cameo
Lokam antha hack chesi parese lopu
manase hijack chesi kollagottavu
mundhika yememi chesthavo
chey ika nee ishtamu
Malli Malli Nuvve Eduredurosthe
That’s A Sign Ani Manasantundhe
Naa Latest Missionuvi Nuvve
Saadhinchalanipistundhe
Kotha kotha hormones
Jala jala paare Lona Lona
Perige wild ga jore
Koncham control tappinde
Parle Aina bavunde
Oo 7-ey shot shot gun-ve
Arre entho focus tho unna
Time lo dream purse Chese
Naalo edo kallolam modhalayyindhe
Naatho nee journey saagalandhe
Ee universe nammale
Nenu already nammesane
Lokamlona accidents ye leve
Jarigevanni incidents matrame
Oddhani dooram vellalanukomake
Jeevitaantham ninu bandhinchesthane
Malli malli nuvve eduredurosthe
That’s a sign ani manasantundhe
Naa latest missionuvi nuvve
Saadhinchalanipisthundhe
Kotha kotha hormones Jala jala paare
Lona lona perige Wild ga jore
Konchem control tappindhe
Parle ayina bagundhe
0 0 7 ey
Hot hot dhaanivey
0 0 7 ey
Shot shot gun vey
Agent Malli Malli Lyrics In Telugu
మళ్ళి మళ్ళి నువ్వే ఎదురెదురొస్తే
థట్స్ ద సైన్ అని మనసంటుందే
నా లేటెస్ట్ మిషనువి నువ్వే
సాధించాలనిపిస్తుందే
పిల్లా నీ వల్లే దిల్ లా
ధక్ ధక్ ఏంటో పెరిగెనిలా
నీలో ఇక చూడాలా
జరుగునో లేదో ఈ మాయా
ఇది లవ్వో… నీ నవ్వో
అయ్యా రోమియో… ఓ అమ్మాయో
అయ్యయ్యో ఏం హాయో
హే… ఏంటో నీ క్రేజీ క్యామియో
లోకం అంతా హ్యాక్ చేసి పారేసే లోపు
మనసే హైజాక్ చేసి కొల్లగొట్టావు
ముందింకా ఏమేమి చేస్తావో
చెయ్ ఇక నీ ఇష్టము
మళ్ళి మళ్ళి నువ్వే ఎదురెదురొస్తే
థట్స్ ద సైన్ అని మనసంటుందే
నా లేటెస్ట్ మిషనువి నువ్వే
సాధించాలనిపిస్తుందే
కొత్త కొత్త హార్మోన్స్, జల జల పారే
లోన లోన పెరిగే, వైల్డ్ గా జోరే
కొంచెం కంట్రోల్ తప్పిందే
పర్లే అయినా బాగుందే
నాట్ నాట్ సెవెన్ యే
షాట్ షాట్ గన్ వే
నాట్ నాట్ సెవెన్ యే
హాట్ హాట్ దానివే
అరె ఎంతో ఫోకస్తో ఉన్నా టైమ్ లో
డ్రీమ్ పర్స్యూ చేసే నాలో ఏదో కల్లోలం
మొదలయ్యిందే
నాతో నీ జర్నీ సాగాలందే
ఈ యూనివర్స్ నమ్మాలే
నేను ఆల్రెడీ నమ్మేశానే
లోకంలోనా యాక్సిడెంట్సే లేవే
జరిగేవన్నీ ఇన్సిడెంట్స్ మాత్రమే
వద్దని దూరం వెళ్లాలనుకొమాకే
జీవితాంతం నిను బంధించేస్తానే
మళ్ళి మళ్ళి నువ్వే ఎదురెదురొస్తే
థట్స్ ద సైన్ అని మనసంటుందే
నా లేటెస్ట్ మిషనువి నువ్వే
సాధించాలనిపిస్తుందే
కొత్త కొత్త హార్మోన్స్, జల జల పారే
లోన లోన పెరిగే, వైల్డ్ గా జోరే
కొంచెం కంట్రోల్ తప్పిందే
పర్లే అయినా బాగుందే
నాట్ నాట్ సెవెన్ యే
హాట్ హాట్ దానివే
నాట్ నాట్ సెవెన్ యే
షాట్ షాట్ గన్ వే