Jaanavule Song Lyrics latest Telugu song from BRO. The Music is composed by Thaman S and sung by Thaman S, K.Pranati. Jaanavule Lyrics Written By Kasarla Shyam. BRO Movie Cast Pawan Kalyan, Sai Dharam Tej, Priya Prakash Varrier and Ketika Sharma
Table of Contents
Jaanavule Song Details
Song | Jaanavule |
Movie | BRO |
Singer | Thaman S , K.Pranati |
Lyrics | Kasarla Shyam |
Directed | Meher Ramesh |
Music | Thaman S |
Starring | Pawan Kalyan, Sai Dharam Tej, Priya Prakash Varrier and Ketika Sharma |
Label | Mango Music |
Jaanavule Song Lyrics In English
Baby love you Baby
You’re so hot baby
Let’s go crazy baby
Baby love you Baby
You are so cute baby
Let’s tie the knot baby
Jaanavule nera jaanavule
Na jaane nuvvu le
Jaanavule Vaanivilee
Aiy alivenivilev
Naa moon nuvule
Jaanavulee
Hey bangaru kondala
Mundunte nuvvila
Goreccha yendala
Thochavule
Nee rendu kannula
Punnaami vennela
Ni chitti gundelo Valenule
Nuvu takita takita
Adugu pedithe
Nela nemali kadha
Nuvu achata ichata
Yedhuru padithe
Manusu golusu tenchukoda
Baby love you Baby
You’re so hot baby
Let’s go crazy baby
Baby love you Baby
You are so cute baby
Let’s tie the knot baby
Together together prema deshame undhamaa
undhamaa undhamaa undhamaa
Forever forever okari kosam okaramu undhamaa
Undhamaa undhamaa undhamaa
Jaanavulee
nera Jaanavulee
Kusalamaa kunuku marichi
Ooh nesthama
Kalalatho kalatha nidara nee bandhama
Telusuna Mata nerchina
Naa mounama
Kalisina kulukuthoti nee snehama
Na yedhalo kathanu
Modhalu pedite
Mundhu mata needhe
Nee kalava kaluva
Kanulu palike
Konte bhasha
Chepaaradhe
Baby love you Baby
You’re so hot baby
Let’s go crazy baby
Baby love you Baby
You are so cute baby
Let’s tie the knot baby
Together together prema deshame undhamaa
Undhamaa undhamaa undhamaa
Forever forever okari kosam okaramu undhamaa
Undhamaa undhamaa undhamaa
Jaanavule Song Lyrics IN Telugu
బేబీ లవ్ యూ బేబీ
యూఆర్ సో హాట్ బేబీ
లెట్స్ గో క్రేజీ బేబీ
బేబీ లవ్ యూ బేబీ
యూఆర్ సో క్యూట్ బేబీ
లెట్స్ టై ది నాట్ బేబీ
జాణవులే నెర జాణవులే
నా జానే నువ్వు లే
జాణవులే వాణివిలే
అలివేణివులే
నా మూను నువ్వులే
జాణవులే
హే బంగారు కొండలా
ముందుంటే నువ్విలా
గోరెచ్ఛ ఎండలా తోచావులే
నీ రెండు కన్నులా పున్నామి వెన్నెలా
నీ చిట్టి గుండెలో వాలేనులే
నువ్వు తకిట తకిట
అడుగు పెడితే నెల నెమిలి కదా
నువ్వు అచ్చట ఇచ్చట ఎదురు పడితే
మనసు గొలుసు తెంచుకోదా
బేబీ లవ్ యూ బేబీ
యూఆర్ సో హాట్ బేబీ
లెట్స్ గో క్రేజీ బేబీ
బేబీ లవ్ యూ బేబీ
యూఆర్ సో క్యూట్ బేబీ
లెట్స్ టై ది నాట్ బేబీ
టుగెథెర్ టుగెథెర్ ప్రేమ దేశమే ఉందమా
ఉందమా ఉందమా ఉందమా
ఫరెవర్ ఫరెవర్ ఒకరి కోసం
ఉందమా ఉందమా ఉందమా
జాణవులే నెర జాణవులే
కుశలమా కునుకు మరిచి ఓ నేస్తమా
కలలతో కలకు కలత నిదుర నీ బంధమా
తెలుసునా మాట నేర్చిన నా మౌనమా
కలిసిన కులుకుతోటి నీ స్నేహమా
ఎదలో కథను మొదలు పెడితే
ముందు మాట నీదే
నీ కలవ కలువ కనులు పలికే
కొంటె భాష చెప్పరాదే
బేబీ లవ్ యూ బేబీ
యూఆర్ సో హాట్ బేబీ
లెట్స్ గో క్రేజీ బేబీ
బేబీ లవ్ యూ బేబీ
యూఆర్ సో క్యూట్ బేబీ
లెట్స్ టై ది నాట్ బేబీ
టుగెథెర్ టుగెథెర్ ప్రేమ దేశమే ఉందమా
ఉందమా ఉందమా ఉందమా
ఫరెవర్ ఫరెవర్ ఒకరి కోసం
ఉందమా ఉందమా ఉందమా