Home » Irumudi Kattamu Swami Lyrics

Irumudi Kattamu Swami Lyrics

by Msonglyrics

Irumudi Kattamu Swami song lyrics latest Upcoming Telugu Movie Kaliyuga Bhagavan. Irumudi Kattamu Swami song lyrics are written by T.Sharath Chandra. The song is composed by ML Raja and sung by ML Raja. Kaliyuga Bhagavan was directed by Dr.Korukonda Gopi Krishna.

Irumudi Kattamu Swami Song Details

SongIrumudi Kattamu Swami
MovieKaliyuga Bhagavan
SingerML Raja
LyricsT.Sharath Chandra
MusicML Raja
StarringI.Bramhananda Reddy, Satya Parkash, Shyam Dheeraj, Pavani, P.Penta Rao
DirectedDr.Korukonda Gopi Krishna

Irumudi Kattamu Swami Song Lyrics

ఇరుముడి కట్టాము స్వామీ!
నీ సన్నిధి చేరేము స్వామీ!
నిర్మల హృదయాలతో స్వామి
నీ దీక్షా నియమాలతో స్వామి

కరుణను కురిపించు స్వామీ
నీ దయనే చూపించవయ్య స్వామి

స్వామి దింతకతోం అయ్యప్ప దింతకతోం
స్వామి దింతకతోం అయ్యప్ప దింతకతోం

నీ నామస్మరణతో మా మనసు పులకించు
నీ పాదసేవతో మా బ్రతుకు తరియించు
పందల రాజా పందల రాజా

నీ జ్యోతివెలుగులు మాలోన ప్రసరించి
మాలోని అజ్ఞాన తిమిరాలు తొలగించు
పందల రాజా పందల రాజా
నీ దివ్యదర్శనం ముక్తికే సోపానమ్..
శబరిమలై మేము ఎక్కేము స్వామీ..
స్వార్థరహితమై ఈ జీవితం
శరణు ఘోషతో కదిలోచ్చేము స్వామి

సమతాభావం ఎదలో కలిగి
మాపై దయ ఉంచి కరుణించవయ్య

అడుగడుగునా ఎన్ని అడ్డంకులుఉన్నా..
కొండలు బండలు రాలి పైబడితున్న
పందల రాజా పందల రాజా
పెను చీకటైన సుడిగాలులు అయినా
భరియింపగరాని ఇబ్బందులైనా

నీ దీక్షలో ఇది కఠినమయిన నియమమని
నీ చూపు మా వైపు చూస్తూనే ఉందని
ఇక ఆకలి అలసట దరిచేరలేదని
నీ నామమే ఇంక వారధిగ చేసుకుని

కొండంత అండగా నీవుండగా
నీకొండకు మేము తరలివచ్చేము

You may also like

Leave a Comment

* By using this form you agree with the storage and handling of your data by this website.

msonglyrics logo

Msonglyrics is your ultimate source for the latest and most popular song lyrics from Telugu, Hindi, English, Devotional, and much more

Ads Blocker Image Powered by Code Help Pro

Ads Blocker Detected!!!

We have detected that you are using extensions to block ads. Please support us by disabling these ads blocker.

Powered By
100% Free SEO Tools - Tool Kits PRO